20 June 2020

సమస్య: తమ్ములఁ జంపుమంచు నొక తండ్రిని పుత్రుఁడు కోరెఁ నమ్రుఁడై

ఉ. .
నమ్మిక మృగ్యమాయెను వినాశము బుట్టెను ధర్మ హానిచే
సొమ్ములు తోడ భూములను సోదరు లెల్లరు పంచి యిమ్మనన్
వమ్మయి యాశ లో దగిలి పాపపు చింతన, వశ్యుడవ్వగా
తమ్ములఁ జంపుమంచు నొక తండ్రిని పుత్రుఁడు కోరెఁ నమ్రుఁడై

పురణ: బిట్రా వెంకట నాగమల్లేశ్వర రావు, చీరాల.

24 December 2016

ఐటి, సిబిఐ, ఇడి దాడులు పట్టేదేంత, బయట పెట్టేదేంత. సీజ్ చేసిన డబ్బును వినియోగంలోకి తెస్తే కొంతయినా నోట్ల కరువు తీరుద్దేమో 

12 December 2016

నోట్ల కష్టం మోడీ ఓటమా?
అవినీతి ఉద్యోగి నాటకమా?

21 October 2016

అడుగడుగునా పరిశ్రమలకు పునాదిరాళ్ళు  పడుతున్నాయ్.
పుల్ సైజు న్యూస్ పేపర్ ప్రకటనల కోసమా?
నిరుద్యోగుల ఉపాధికోసమా ?
ప్రభుత్వం అంతరంగం తెలియాలంటే
కొంత కాలం వేచి చూడాల్సిందే!?