నన్నయాదిగ తెలుగు వనమున పూసి విరిసిన పూవులెన్నో పూవు పూవుకు తావి యొక్కటి పొసగి వున్న పూవులందున మంచి పూవుల ఎంచి కూరిచి తెలుగు తల్లీ పూజ సేతుము.