ఐటి, సిబిఐ, ఇడి దాడులు పట్టేదేంత, బయట పెట్టేదేంత. సీజ్ చేసిన డబ్బును వినియోగంలోకి తెస్తే కొంతయినా నోట్ల కరువు తీరుద్దేమో
12 December 2016
నోట్ల కష్టం మోడీ ఓటమా?
అవినీతి ఉద్యోగి నాటకమా?
21 October 2016
అడుగడుగునా పరిశ్రమలకు పునాదిరాళ్ళు పడుతున్నాయ్.
పుల్ సైజు న్యూస్ పేపర్ ప్రకటనల కోసమా?
నిరుద్యోగుల ఉపాధికోసమా ?
ప్రభుత్వం అంతరంగం తెలియాలంటే
కొంత కాలం వేచి చూడాల్సిందే!?
30 September 2016
27 September 2016
కూటి కోసం కోటి విద్యలు నిన్నటిమాట
కోటి కోసం కుటిల విద్యలు నేటి మాట