26 September 2016

అరుణ్ కుమారు గారికెందుకో వుండీ వుండీ పూనింది.
పాతబడ్డ కథను తిరగతోడుతున్నాడు.
వుండీ వుండీ ఉరిమితే ఉలిక్కి పడతారనుకున్నాడేమో.
కాంగ్రేసుకు వ్యతిరేకంగా కూతపెడితే
పిలిచి లీడింగ్ పార్టీలు చేర్చుకుంటాయనుకుంటున్నడేమో!
చూద్దాం చూద్దాం. ఇంకేం చేస్తాడో



No comments: