3 September 2016

కొండ నాలుకకు మందేస్తే
ఉన్న నాలుక వూడిందట.
ఆంధ్ర ప్రదేశ్ కు హోదా హుళక్కి
హోదా కలిగిన రాష్ట్రాలకు బులక్కి

తింటున్న  విస్తరిని లాగేసిన పాపం ఎవరిది?

No comments: